Moviesఎన్టీఆర్ - ప్రభాస్ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..?...

ఎన్టీఆర్ – ప్రభాస్ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా..? ఆ పేరు ఎత్తితే ఒళ్ళు మండిపోతుంది..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ – ఎన్టీఆర్ లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీని ట్రై చేస్తున్నారు అభిమానులు . ప్రభాస్ – ఎన్టీఆర్ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ .ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు .

అంతే కాదు వీళ్ళిద్దరి ఫుడ్ టేస్ట్ కూడా ఒకేలా ఉంటాయి . నచ్చిన ఫూడ్ ని నచ్చినంతగా కుమ్మేస్తారు . అయితే ఒక పేరు చెప్తే మాత్రం ప్రభాస్ కి ఎన్టీఆర్ కి ఆటోమేటిక్గా బీపీ రైజ్ అయిపోతుంది . ఒళ్ళు మండిపోతుంది ..ఆడవాళ్ళని ఎవరైనా సరే తక్కువగా చేసి చూసిన ..తక్కువగా మాట్లాడిన.. వల్గర్ గా కామెంట్ చేసిన ఎన్టీఆర్ ప్రభాస్లకి ఒళ్ళు మండిపోతుంది. వాళ్ళ సినిమాలో కూడా పరోక్షకంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆడవాళ్ళని హర్ట్ చేసే విధమైనటువంటి డైలాగ్స్ వాడరు .

మీరు ఇప్పటివరకు గమనించినట్లయితే అన్ని సినిమాలలోనూ ప్రభాస్ – ఎన్టీఆర్ మూవీ లల్లో ఇది కామన్ గా ఉంటుంది . ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కాగా రీసెంట్ గా ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ప్రసెంట్ ఎన్ టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news