Moviesఅయ్యయ్యో..ఇప్పటికీ రామ్ చరణ్ కి ఆ కోరిక తీరలేదా..? పాపం..సో శాడ్..!

అయ్యయ్యో..ఇప్పటికీ రామ్ చరణ్ కి ఆ కోరిక తీరలేదా..? పాపం..సో శాడ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడొ మనకు తెలిసిందే . మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంచరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. కాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇంకా రామ్ చరణ్ తన కోరిక తీర్చుకోలేదు అన్న వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఎంతో మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . కానీ తన ఫేవరెట్ బ్యూటీ అనుష్క శెట్టితో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాడు . గతంలో వీళ్ళ కాంబోలో ఎన్నో సినిమాలు కు ట్రై చేశారు మేకర్స్ . కానీ అనుష్క ఒప్పుకోలేదు.. చరణ్ కి నేను సిస్టర్ లా ఉంటాను ..

మా కాంబో సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసేసింది . నిజానికి రామ్ చరణ్ కి అనుష్క శెట్టి అంటే చాలా చాలా ఇష్టమట. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారట . చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా రామ్ చరణ్ కోరిక తీరుతుందేమో ..? ప్రజెంట్ అనుష్క శెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news