Moviesనాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్న స్టార్...

నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్న స్టార్ హీరోయిన్.. అక్కినేని అభిమానులకి ఊహించని షాక్..!

అక్కినేని నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఈ జంట క్రేజీ కపుల్ గా మారిపోయింది . ఆ తర్వాత కొన్నాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకున్నారు . తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు . ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . విడాకులు తీసుకున్న క్షణం నుంచి సమంత పరోక్షకంగా నాగచైతన్య పై చేసిన కామెంట్స్ అభిమానులకు తీవ్ర హర్టింగ్గా అనిపించాయి.

రీసెంట్ గా సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ ట్రెండ్ అవుతుంది. గతంలో నాగచైతన్య సమంతల కాంబోలో వచ్చిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి . ఈ జంటకి మంచి పేరు లభించింది. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని రీప్లేస్ చేయబోతుంది సాయి పల్లవి. ఒకప్పుడు సమంత నాగచైతన్య నటించినప్పుడు వచ్చిన క్రేజ్ పబ్లిసిటీ పాపులారిటీ ఇప్పుడు నాగచైతన్య -సాయి పల్లవి నటించిన సినిమాలకు వస్తుంది .

ఆల్రెడీ వీళ్ల కాంబోలో లవ్ స్టోరీ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా తర్వాత మళ్లీ తండేల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు నాగచైతన్య – సాయి పల్లవి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . ఈ క్రమంలోనే సాయి పల్లవి సమంత ప్లేస్ ను రిప్లై చేయబోతుంది నాగ చైతన్య లైఫ్ లో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news