Moviesఅభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తున్న రామ్ చరణ్.. ఎందుకు ఆ డైరెక్టర్లకు...

అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తున్న రామ్ చరణ్.. ఎందుకు ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం లేదు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. కాగా అంతకుముందు జక్కన్నతో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు . అలాంటి చరణ్ కి భారీ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి . కోలీవుడ్ – బాలీవుడ్ – మాలీవుడ్ నుంచి డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు .

అయితే కోలీవుడ్ – మాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు చరణ్. బాలీవుడ్ డైరెక్టర్లకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మేము మీతో సినిమా చేస్తాం రా బాబోయ్ అంటున్న కూడా చరణ్ అసలు వారిని పట్టించుకోవడం లేదు . దానికి కారణం గతంలో వాళ్ళు తెలుగు ఇండస్ట్రీని చీప్ గా చూడడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు అలాంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా మన కెరియర్ ని ఎదగనీకుండా చేస్తారు అంటూ చరణ్ అభిప్రాయపడుతున్నారట.

ఆ కారణంగానే ఎంతమంది బాలీవుడ్ డైరెక్టర్లు ఛాన్స్ కోసం వస్తున్న రిజెక్ట్ చేసేస్తున్నాడట. దీంతో అభిమానులకు కొత్త డౌట్లు మొదలయ్యాయి . నిజంగానే బాలీవుడ్ డైరెక్టర్ అలాంటి వాళ్లా..? మన తెలుగు డైరెక్టర్లు అక్కడికి వెళ్లి ఎన్ని హిట్లు ఇచ్చారు.. వాళ్ళకి మరి ఆ మాత్రం కృతజ్ఞత లేదా..? అంటూ బాలీవుడ్ డైరెక్టర్స్ పై మండిపడుతున్నారు. ప్రసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news