Moviesసమంత కోసం అలాంటి హెల్ప్ చేసిన నాగచైతన్య .. ఇన్నాళ్ళకి బయటపడిన...

సమంత కోసం అలాంటి హెల్ప్ చేసిన నాగచైతన్య .. ఇన్నాళ్ళకి బయటపడిన టాప్ సీక్రేట్..!!

సమంత ..నాగచైతన్య ఈ పేర్లను కలిపి చదివితేనే జనాలకు ఇష్టం . విడివిడిగా చదివితే ఇష్టం ఉండదు . వీలు విడిపోయిన సరే .. ఇప్పటికీ వీళ్ళ పేర్లను కలిపి చదువుతూ ఆనందపడుతూ ఉంటారు జనాలు . అంతలా సమంత – నాగచైతన్య జంటలను ఇష్టపడ్డారు అక్కినేని అభిమానులు . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారు .

విడాకులు తర్వాత చాలామంది నాగచైతన్య – సమంత వ్యక్తిగత జీవితం గురించి చాలా నిందలు వేశారు . పలు ఇంటర్వ్యూలలో సమంత కూడా బరస్ట్ అయిపోయి పరోక్షకంగా నాగచైతన్య పై ఫైర్ అయిపోయింది . అయితే ఏ ఇంటర్వ్యూలోను నాగచైతన్య సమంతపై తప్పుగా మాట్లాడలేదు . ఆమెపై నిందలు వేయలేదు. ఇంకా చెప్పాలి అంటే సమంతకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు.

” నా పర్ఫెక్ట్ కెమిస్ట్రీ తెరపై సమంత..ఆమె ఏది అనుకుంటే అది సాధిస్తుంది అని” పరోక్షకంగా ఆమెపై ఉన్న ఇష్టాన్ని – ప్రేమను బయటపెట్టాడు . అయితే కాఫీ విత్ కరణ్ షోలు సమంత పరోక్షకంగా నాగచైతన్య పై ఎలాంటి కామెంత్స్ చేసిందో మనం చూశాం. ఇలా అన్ని సందర్భాలలోనూ నాగచైతన్య సమంతకు పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడు అని.. ఆమె కోసం ఆయనకు తెలియకుండా ఆయన బిగ్ హెల్ప్ చేశాడు అని అలాంటి మంచి వ్యక్తి నాగచైతన్య అంటూ అక్కినేని ఫాన్స్ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news