Moviesసిగ్గుపడకుండా టాప్ టూ బాటమ్ మొత్తం విప్పి చూపిస్తున్న జగతీ ఆంటీ.....

సిగ్గుపడకుండా టాప్ టూ బాటమ్ మొత్తం విప్పి చూపిస్తున్న జగతీ ఆంటీ.. ఎందుకోసమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఆ లిస్టులో బోలెడు మంది వస్తారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వామ్మో ఎంతోమంది ఏ విధంగా అందాలను ఆరబోస్తున్నారో.. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంత హాట్ హాట్ అందాలను ఎరగవేసి సోషల్ మీడియాలో క్రేజ్ పాపులారిటీ దక్కించుకుంటున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో జగతి ఆంటీ అలియాస్ జ్యోతిరాయి ఎంత పాపులర్ అరటి దక్కించుకుందో మనం చూసాం .

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె ఆ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించింది . కానీ బయటకు మాత్రం హాట్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో అందాలు వలకబోస్తుంది. ప్రజెంట్ జ్యోతిరాయ్ చేతిలో పలు సినిమాలు సిరీస్ లు ఉన్నాయి . రీసెంట్గా జ్యోతిరాయ్.. కుర్రాళ్లకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది . ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా షార్ట్ మిడ్డితో..

ఎదభాగాలను డీప్ గా ఓపెన్గా విప్పి చూపించింది . ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . ఈ ఫొటోస్ లో జగతి ఆంటీ టూ హాట్ అండ్ సెక్సీగా ఉంది అంటూ కుర్రాళ్లు.. అంటుంటే మరికొందరు ఆమె ఈ రేంజ్ లో రెచ్చిపోయేది ఇంకా సినిమాలో అవకాశాలు దక్కించుకోవడానికి అంటూ పిచ్చిగా బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు . ప్రెసెంట్ జ్యోతి రాయి షార్ట్ మిడ్డి లో ఎక్స్పోజ్ చూస్తున్న ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news