Moviesనిజంగానే పుష్ప కి పార్ట్ 3 కూడా రాబోతుందా ..? అసలు...

నిజంగానే పుష్ప కి పార్ట్ 3 కూడా రాబోతుందా ..? అసలు నిజం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ రోయ్..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో పుష్ప3 సినిమాకి సంబంధించిన పోస్టర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అభిమానులను బాగా ఆకట్టుకునింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది .

పుష్ప2లో భారీ తారాహాణం ఉండబోతున్నట్లు సుకుమార్ కూడా ప్రకటించేసాడు . ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో దిశా పటాని నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు . అలాంటిది ఏకంగా పుష్పకు పార్ట్ 3 రాబోతుంది అంటే జనాలు ఊరుకుంటారా ..? ఎగిరి గంత్తేయరు.. ప్రజెంట్ సోషల్ మీడియాలో పుష్ప పార్ట్ 3 రోర్ రాబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం క్లారిటీ లేదు . కానీ గతంలో సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”పుష్ప సినిమాకి చాలా సీక్వెల్స్ ఉన్నాయి అని ..కానీ అవి రావడానికి టైం పడుతుంది అని ..ఒకేసారి అన్ని సీక్వెల్స్ తెరకెక్కిస్తే జనాలకి బోర్ కొడుతుందని” చెప్పుకు వచ్చారు . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం పుష్పకి పార్ట్ 3 ఏంటి పార్ట్ 6,7 కూడా వస్తాయి అంటూ అభిమానులు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news