Moviesఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో అప్పుడు తాత..ఇప్పుడు...

ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఆ విషయంలో అప్పుడు తాత..ఇప్పుడు ఈ మనవడు..సేమ్ టూ సేమ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఒక పేరు చెప్తే మాత్రం అరుపులు కేకలు ఏ రేంజ్ లో వినపడతాయో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం . ఆ పేరే జూనియర్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నాడు.

రీసెంట్గా ఎన్టీఆర్ దేవర సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రెసెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాతో మరోచరిత్ర సృష్టించబోతున్నాడు ఎన్టీఆర్ . ఇలాంటి క్రమంలోని ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఎన్టీఆర్ కు అలాంటి పాత్రలో కనిపించాలి అంటూ ఎప్పటినుంచో ఆశపడుతున్నారట . కానీ ఇప్పటికి ఆ కోరిక తీరలేదు.

అదే కృష్ణుడు . ఫుల్ లెంత్ కృష్ణుడు రోల్ లో కనిపించాలి అంటూ ఎన్టీఆర్ కి చిన్నప్పటినుంచి కోరిక అలానే ఉండిపోయిందట. మనకు తెలిసిందే ఇండస్ట్రీలో కృష్ణుడు – రాముడు-భీముడు – దుర్యోధనుడు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే.. ఆ పాత్రల్లో ఆయన నటిస్తే బాగుంటుంది. ఆ విషయంలో తాత గారికి ధీటుగా నటించే సత్తా ఉన్న మనవడు ఈ తారక్ అని చెప్పడంలో సందేహం లేదు. చూద్దాం మరి తారక్ కోరికను నెరవేర్చే ఆ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news