Movies"అమ్మ నీ *"..బండ బూతులతో రెచ్చిపోయిన బండ్ల గణేష్ .. వీడియో...

“అమ్మ నీ *”..బండ బూతులతో రెచ్చిపోయిన బండ్ల గణేష్ .. వీడియో వైరల్..!!

ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ టైం అస్సలు బాగోలేదని చెప్పాలి . ఏం మాట్లాడినా .. ఏది ముట్టుకున్న.. ఏం చేసినా అది బ్లాస్టింగ్ రేంజ్ లో రివర్స్ కౌంటర్ ఇస్తుంది.. రీసెంట్గా బండ్ల గణేష్ కి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో కూడా మనం చూసాం. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన బూతులు మాట్లాడడం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్గా తన కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు. ఎన్నెన్నో మంచి సినిమాలను ప్రొడ్యూస్ చేసి మంచి లాభాలు దక్కించుకున్నారు. అయితే పొలిటికల్ పరంగా కూడా టచ్ చేసిన బండ్ల గణేష్ కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఓ దంపతులకు వార్నింగ్ ఇస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించాడు బండ్ల గణేష్ . తన ఆఫీసుకు వచ్చిన ముస్లిం దంపతులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించారు .

అయితే పక్కనే ఉన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉండగా మరోవైపు తన అనుచరుడు ఘర్షణ పడుతూనే కనిపిస్తాడు. చివరికి బండ్ల గణేష్ కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ “అమ్మని….” అంటూ ఆ దంపతులను బూతులు తిట్టారు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఇదంతా ఓ ఇంటి స్థలం గురించి అంటూ వీడియో ఆధారంగా తెలుస్తుంది. ఇంటి స్థలం నుంచి వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది . దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది . ప్రెసెంట్ అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news