Moviesరష్మికను మించిపోయే కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన విజయ్ దేవరకొండ.....

రష్మికను మించిపోయే కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన విజయ్ దేవరకొండ.. చూస్తేనే జుర్రుకోవాలి అనిపిస్తుందిగా..!!

విజయ్ దేవరకొండ .. కష్టానికి మరో మారుపేరు. నమ్మకానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంటూ ఫ్యాన్స్ ఆయనను పొగిడేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండ ఎంత కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు .. వచ్చిన తర్వాత ఒక్క హిట్ కొట్టడానికి ఎంత కష్టపడ్డాడు .. తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతలా రాత్రులు నిద్రపోకుండా శ్రమించాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే .

పెళ్లి చూపులు అనే సినిమాతో క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో చరిత్రను తిరగరాసాడు. అప్పటివరకు విజయ్ దేవరకొండ అంటే సైలెంట్ బాయ్ అనుకున్న జనాలకు ..నేను నాటి బాయ్ అంటూ తనలోని వైల్డ్ యాంగిల్ను బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికీ విజయ్ దేవరకొండ పేరు ముందు రౌడీ హీరో అంటూ పలుకుతున్నారు అంటే దానికి కారణం అర్జున్ రెడ్డి సినిమానే.

ఈ సినిమాలో ఆయన నటించలేదు జీవించేసాడు . అందుకే సినిమా అంతపెద్ద హిట్ అయింది . సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ ఫ్యాన్స్ కి అర్జున్ రెడ్డి అన్న పేరు వినపడితే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి ఒక క్రేజీ మార్పుని అందుకున్నాడు విజయ్ దేవరకొండ . విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.

ఇది కాకుండా గౌతం తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు మేకర్స్ . అయితే కొన్ని కారణాల చేత ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుందట. ఆ ప్లేస్లోకి యానిమల్ బ్యూటీ తృప్తిని తీసుకొచ్చాడు గౌతం తిన్నూరి. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది . యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది తృప్తి దిమ్రి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news