Moviesఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన నయన్..విగ్నేశ్ కి బిగ్ షాక్.. వేణు...

ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన నయన్..విగ్నేశ్ కి బిగ్ షాక్.. వేణు స్వామి జాతకం నిజమయ్యేటట్లుందే..?

ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా జవాన్ సినిమా తర్వాత ఆమె రేంజ్ క్రేజ్ మొత్తంగా మారిపోయాయి. పెళ్లి తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ యంగ్ బ్యూటీస్ కి సైతం తన అంద చందాలతో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న నయనతార ..రీసెంట్గా తన భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది అన్న వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు . చూడ చక్కగా అన్యోన్య దాంపత్యం అంటే ఇదే అన్న విధంగా నడుచుకుంటున్నారు. రీసెంట్గా విగ్నేష్ శివన్ ఎల్ఐసి అనే సినిమాను అనౌన్స్ చేశారు . అయితే టైటిల్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని టైటిల్ మార్చమంటూ ఎల్ఐసి కంపెనీ వాళ్ళు కోర్టు ద్వారా నోటీసులు పంపారు .

ఈ ఇష్యూ గత రెండు వారాలుగా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి నయనతార తప్పుకున్నట్లు ఒక వార్త లీకై వైరల్ అవుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరిగాక అలాంటి సినిమాలో నటిస్తే ఎక్కడ తన క్రేజ్ పడిపోతుందో అన్న భయం కారణంగా భర్త చెప్పిన సరే నో చెప్తూ ఈ సినిమా నుంచి తప్పుకుంటూ నయనతార అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news