Moviesఅప్పుడు నాగచైతన్య ..ఇప్పుడు సమంత.. సేమ్ టు సేమ్ ..డిట్టో దించేశారుగా...

అప్పుడు నాగచైతన్య ..ఇప్పుడు సమంత.. సేమ్ టు సేమ్ ..డిట్టో దించేశారుగా ..ప్రేమంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే హీరోయిన్ సమంత హీరో నాగచైతన్యల జంట అంటే అభిమానులకి అదొక తెలియని ప్రత్యేకమైన గౌరవం. ఇష్టం . రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత నాగచైతన్య జంట విడిపోయిన సరే ఇప్పటికి వాళ్ల పేర్లు కలిపే చదువుతూ ఉంటారు. వాళ్ళు కలిస్తే చూడాలి అని ఆశపడుతున్నారు జనాలు. అయితే అది జరగని విషయమని అందరికీ తెలిసిందే.

కాగా రీసెంట్ గా నాగచైతన్య సమంతలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న వీళ్ల మధ్య ప్రేమ ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. రీసెంట్గా సమంత తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాను సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టింది . అంతేకాదు హనుమాన్ సినిమా హిట్ అయ్యాక తేజ సజ్జను పొగిడేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించింది.

రీసెంట్గా నాగచైతన్య సైతం హనుమాన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు . హనుమాన్ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు . దీంతో వీలు విడాకులు తీసుకున్న వీళ్ళ మధ్య ప్రేమ ఇంకా ఉందని.. అందుకే ఇద్దరు కూడా ఒకటే పనులు చేస్తున్నారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు వీళ్లు మళ్లీ కలిస్తే బాగుంటుంది అని ఎక్కువుగా ఆశపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news