Moviesపబ్లిక్ లో అల్లు అర్జున్ కొడుకుకి ఘోర అవమానం..మడిపడుతున్న ఫ్యాన్స్..ఏమైందంటే..?

పబ్లిక్ లో అల్లు అర్జున్ కొడుకుకి ఘోర అవమానం..మడిపడుతున్న ఫ్యాన్స్..ఏమైందంటే..?

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఆయన పాపులారిటీ దక్కించుకున్నాడు . కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే కాదు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూతురు అల్లు అర్హ కొడుకు అల్లు అయాన్ కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో స్టార్స్ అయిపోయారు .

రీసెంట్గా స్నేహ రెడ్డి యాడ్ లో కూడా నటించింది . నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది. రీసెంట్ గా ఎన్ కన్వెన్షన్ లో ఫైర్ ఫై కార్నియల్ వాల్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు చివరి నిమిషంలో అల్లు అర్జున్ ని తీసుకొచ్చింది . దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

అందులో అల్లు అర్జున్ – స్నేహాల కొడుకు అయాన్ ను బాడీగార్డ్లు పక్కకు నెట్టేయబోయారు. అంతలోనే ఒకతను గుర్తుపట్టి అల్లు అయ్యాన్ ని తల్లిదండ్రుల దగ్గరకు పంపుతాడు. ఇది చూసిన నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అల్లు అర్జున్ కొడుకునే నెట్టేస్తారా..? ఆ మాత్రం తెలియదా ..? ఇది బన్నీ కొడుకుకి అవమానం అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఏది ఏమైన అంత పెద్ద స్టార్ హీరో కొడుకుని గుర్తు పట్టకపోవడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news