Moviesఆ హీరోయిన్ తో నటించొద్దు అంటూ బన్నీకి కండిషన్ పెట్టిన స్నేహ...

ఆ హీరోయిన్ తో నటించొద్దు అంటూ బన్నీకి కండిషన్ పెట్టిన స్నేహ రెడ్డి .. ఎందుకో తెలుసా..?

బన్నీ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నాడు .పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్నాడు . కాగా ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా తృప్తి దిమ్రి సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్ . ఈ న్యూస్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే తృప్తి దిమ్రితో నువ్వు నటించొద్దు అంటూ స్నేహ రెడ్డి బన్నీకు కండిషన్ పెట్టిందట. యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూశాక స్నేహ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ తెలుస్తుంది .

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరో ఆస్కార్ ఇండియాకి రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి స్నేహా రెడ్డికి బాగానే మండిస్తుంది తృప్తి దిమ్రి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news