Moviesఈ ఫోటోలో చాలా క్యూట్ గా నవ్వుతున్న యాంకర్ ఎవరో గుర్తు...

ఈ ఫోటోలో చాలా క్యూట్ గా నవ్వుతున్న యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..సినిమాల్లో కూడా పెద్ద తోపే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవ్వడం మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి . ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇండస్ట్రీలో టాప్ యాంకర్ . అంతేకాదు సినిమాల్లో కూడా నటించింది.

అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది . ఒక్కొక ఎపిసోడ్ కి లక్ష రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ బుల్లితెలపైనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది . ఈ బ్యూటీ ఎవరో మీకు అర్థమయిపోయింది అనుకుంటాను .. యస్..మీ గెస్సింగ్ కరెక్టే.. ఇది మన శ్రీముఖి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప మరి ఎవరో కాదు రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి.

ఆమె పక్కన ఉన్నది ఆమె బ్రదర్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తన బ్రదర్ బర్త డే సందర్భంగా శ్రీముఖి షేర్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ ఫోటోలో యాక్ట్రెస్ తన బ్రదర్ తో పల్లెటూరి అమ్మాయి అబ్బాయి గెటప్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రజెంట్ శ్రీముఖి వరుస షూట్ లతో బిజీ బిజీ గా ఉంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news