Newsఒంటి మీద బట్టలు లేకుండా అడవుల్లో.. న్యూడ్ గా తిరుగుతున్న ఈ...

ఒంటి మీద బట్టలు లేకుండా అడవుల్లో.. న్యూడ్ గా తిరుగుతున్న ఈ స్టార్ హీరో ని గుర్తుపట్టారా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వడం కోసం పలువురు హీరోలు హీరోయిన్లు ఎంతగా రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం . కొందరు ఏకంగా ఒంటి మీద బట్టలు లేకుండా దర్శనమిస్తున్నారు . అయితే తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరో కం విలన్ అడవుల్లో బట్టలు లేకుండా న్యూడ్ గా తిరుగుతున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరోగా సౌత్ లో విలన్ గా నటిస్తూ విద్యుత్ జమాల్ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.

ఫిట్నెస్ – హ్యాండ్ సమ్ నెస్ లో స్టార్ హీరోలకి కూడా పోటీ ఇవ్వగలరు . అయితే హీరోగా మాత్రం పెద్దగా హిట్లు కొట్టలేకపోయాడు. విలన్ గా మెప్పిస్తూ వస్తున్న విద్యుత్ జమాల్ టోండ్ బాడీతో శిల్పంలా కనిపిస్తాడు . ఇతగాడికి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే . కాగా రీసెంట్గా విద్యుత్ జమాల్ అడవుల్లో న్యూడ్ గా కనిపించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

గడ్డ కట్టించే చలిలో కూడా ఒంటిపై బట్టలు లేకుండా సేద తీరుతూ నూలు పోగు లేకుండా టోండ్ బాడీతో హిమాలయ అడవుల్లో తిరుగుతున్నాడు . అక్కడే వండుకుంటూ అక్కడే తింటూ సరదాగా నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు . ఈ ఫోటోలను విద్యుత్ తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేయడం అవి కాస్త వైరల్ గా మారాయి . “తాను దైవ నివాసంలో ఉన్నాను అని ప్రతి సంవత్సరం ఏడు పది రోజులు హిమాలయాల్లో ఇలా గడపడం తన జీవితంలో భాగమైందని విద్యుత్ జమాల్ తన పోస్టులు చెప్పుకొచ్చారు”. దీంతో అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు. లగ్జరీ లైఫ్ వదులుకొని హిమాలయాల్లో ఇలా జీవించడం నిజంగా గ్రేట్ అంటున్నారు . దీనితో విద్యుత్ జమాల్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news