Moviesఅమ్మ కోసం అలాంటి పని చేసిన అకీరా.. అచ్చం పవన్ లాగే..నాన్న...

అమ్మ కోసం అలాంటి పని చేసిన అకీరా.. అచ్చం పవన్ లాగే..నాన్న పోలికలు ఎక్కడికి పోతాయ్..!

సినిమా ఇండస్ట్రీలో రేణు దేశాయ్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ భార్య కాకముందు నుంచే ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా నటించి మెప్పించింది . పవన్ కళ్యాణ్ భార్య అయిన తర్వాత ఆమె స్పెషల్ స్థానాన్ని అందుకునింది. కానీ వీళ్ళు విడిపోయిన తర్వాత ఆమెపై హ్యుజ్ ట్రోలింగ్ జరుగుతుంది . ఈ మధ్యకాలంలో రేణు దేశాయ్ కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది .

దానికి తగ్గట్టే ఆమె కూడా ఘాటుగా కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది . కాగా దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. కాగా రీసెంట్ గా రేణు దేశాయ్ కోసం అకీరా చేసిన పని ఇప్పుడు అభిమానులకు సర్ప్రైజ్ గా నిలిచింది. రీసెంట్ గా రేణు దేశాయ్ పుట్టినరోజు ను చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంది.

ఈ క్రమంలోనే తన కొడుకు అకిరా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . జానీ సినిమాలో రేణు దేశాయ్ షాట్స్ కొన్ని కట్ చేసి సప్త సాగరాలు దాటి సినిమాలోని సాంగ్ ఎడిట్ చేసి ఓ వీడియోని రూపొందించాడు . ఇందులో పవన్ కళ్యాణ్ షాట్స్ కూడా ఉండడం అభిమానులను ఆకట్టుకుంటుంది . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో పవన్ కూడా తన అమ్మ కోసం ఇలాంటివి చాలానే చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ అకీరా ను పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news