Moviesఅప్పుడు సమంత ఇప్పుడు ఈ టక్కులాడి.. మన మహేశ్ బాబు పరువుని...

అప్పుడు సమంత ఇప్పుడు ఈ టక్కులాడి.. మన మహేశ్ బాబు పరువుని బజారుకు ఈడ్చేశారుగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పాజిటివ్ ఏమో కానీ నెగెటివిటీ అయితే బాగా పెరిగిపోయింది. సెలబ్రిటీ విషయాలను పదేపదే ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా మహేష్ బాబు ఆ లిస్టులోకి ఆడ్ అయిపోయాడు . జనరల్ గా మహేష్ బాబు పై ట్రోలింగ్ చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది .

అంతేకాదు ఎటువంటి రూమర్స్ కూడా ఆయన పై స్ప్రెడ్ అవ్వవు .. చాలా చాలా రేర్ అంత జాగ్రత్తగా ఉంటాడు . అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మహేష్ బాబుని ఇద్దరి హీరోయిన్ల విషయంలో బాగా ట్రోల్ చేశారు జనాలు. ఆ ఇద్దరే సమంత – రష్మిక మందన్నా గతంలో సమంత మహేష్ బాబుల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది .

సరదా సరదాగా చాలా జోబియల్ ఉండేది. అబ్బో అప్పట్లో వీళ్ళపై వచ్చిన వార్తలు అన్నీ ఇన్ని కాదు. ఒకానొక టైం లో వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అంటూ కూడా ప్రచారం చేశారు కొందరు ఆకతాయిలు . అయితే అదంతా ఫేక్ అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ కొట్టి పడేశారు . ఒకప్పుడు సమంతకి మహేష్ బాబు కి మధ్య ఉన్న చనువుని ఇప్పుడు మళ్లీ రష్మిక మందన్నా – మహేష్ బాబుల మధ్య మనం చూస్తున్నట్లు ఉంది అంటూ కొందరు కొత్త ప్రచారానికి తెర లేపారు.

యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మహేష్ బాబు రష్మిక ని స్టేజ్ పై హగ్ చేసుకోవడం పెద్ద వివాదం గానే మారింది . జనరల్ గా మహేష్ బాబు అలా హీరోయిన్స్ ని హగ్ చేసుకోరు .. దూరంగా ఉండే మాట్లాడుతారు . కానీ రష్మిక విషయంలో మాత్రం కోసింత హద్దులు మీరిపోయారు . అంతేకాదు సరిలేరు నీకెవరు ప్రమోషన్స్ లో కూడా రష్మికను ఓ రేంజ్ లో ఆట పట్టించాడు . అప్పట్లో కూడా వీళ్ళపై తెగ ప్రచారాలు జరిగాయి . “ఏంటి మహేష్ బాబు ఆమెతో ఎక్కువగా మూవ్ అవుతున్నాడు..?” అంటూ సొంత ఫ్యాన్స్ కూడా ఘాటుగా మండిపడ్డారు . ఇలా చేయని తప్పు కారణంగా మహేష్ బాబు అప్పుడు సమంత విషయంలో ఇప్పుడు రష్మిక విషయంలో నిందలపాలయ్యాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news