Moviesమళ్లీ కెలికిన పల్లవి ప్రశాంత్ ..పెంట పెంట చేస్తున్నాడే.. మరో కొత్త...

మళ్లీ కెలికిన పల్లవి ప్రశాంత్ ..పెంట పెంట చేస్తున్నాడే.. మరో కొత్త తలనొప్పి స్టార్ట్..!!

పల్లవి ప్రశాంత్ … ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కన్నా .. పొలిటీషియన్, సీఎం , మినిస్టర్స్ కన్నా బాగా పాపులారిటీ దక్కించుకుని ట్రెండ్ అవుతుంది. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు పల్లవి ప్రశాంత్ . అంతకుముందు రైతుబిడ్డగా పలు వీడియోస్ చేసి యూట్యూబ్లో పబ్లిసిటీ సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగుపెట్టాక ఆయన పేరుని మరింత స్థాయిలో మారుమ్రోగి పోయేలా చేసుకున్నాడు .

హౌస్ లో టాస్కులు ఆటలు, కొట్లాటలు ఎలా ఉన్నా సరే ఫైనల్లీ విన్నర్ గా నిలిచాడు . అయితే విన్నింగ్ తర్వాత పల్లవి ప్రశాంత్ పేరు చెడగొట్టుకున్నారు ఆయన అంటూ కొందరు జనాలు చెప్తున్నారు . అవార్డు తీసుకొని ర్యాలీ టైంలో హంగామా చేయడం తోటి కంటెస్టెంట్ అమర్దీప్ కారు పై దారుణంగా దాడులు చేయడం అభిమానుల మనసులను బాగా హర్ట్ చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేసి ఒకరోజు రిమాండ్ విధించి .. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు .

అయితే తాజాగా ఇన్స్టాల్ లో పల్లవి ప్రశాంత్ పేరుని బయో చేంజ్ చేశాడు. దీంతో మళ్ళీ రచ్చ మొదలైంది . “మళ్ల వచ్చిన స్పై టీం విన్నర్గా”..అంటూ తనను తాను ప్రకటించుకున్నాడు . దీనిపై స్పందిస్తున్న అభిమానులు రైతుబిడ్డ మోస్ట్ జెన్యున్ అంటుంటే మరికొందరు సపోర్ట్ చేసిన శివాజీ -యావర్ ని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాడని దటీజ్ రైతుబిడ్డ అంటూ పొగిడేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విజేత గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి 35 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది . అలాగే కారు – జోయాలుకాస్ నెక్లేస్ బహుమతిగా ఇచ్చారు. ప్రెసెంట్ ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ వన్ మిలియన్ ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ఈ రైతుబిడ్డ ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news