Moviesఅప్పుడు లక్ష్మి ..ఇప్పుడు సమంత.. ఆ ఒక్క తప్పు కారణంగానే అక్కినేని...

అప్పుడు లక్ష్మి ..ఇప్పుడు సమంత.. ఆ ఒక్క తప్పు కారణంగానే అక్కినేని ఇంటి కోడలుగా సెటిల్ కాలేకపోయారా..?

తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో కొందరి జీవితాలు అటూ ఇటూ కాకుండా మిగిలిపోయాయి . ఆ లిస్టులో చాలామంది ఉన్న ప్రజెంట్ అందరూ మాట్లాడుకునేది హీరోయిన్ సమంత . చూడడానికి చాలా చక్కగా ఉంటుంది . అంతకుమించిన గొప్ప మనసు . అందర్నీ ఆకట్టుకునే నటన టాలెంట్. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటూ తన లైఫ్ని తన చేతులతోనే నాశనం చేసేసుకునింది .

కాగా వీళ్లువిడాకులు తీసుకొని చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ .. వీళ్ళకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్ గా సమంత విడాకులు తీసుకోవడానికి తన మాజీ అత్తగారు లక్ష్మి కారణమంటూ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో ఆమె చేసిన తప్పే ఇప్పుడు సమంత కూడా చేసి..అప్పుడు నాగార్జునకు లక్ష్మీ దూరమైతే ఇప్పుడు నాగచైతన్యకు సమంత దూరమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

నిజానికి లక్ష్మీ ఆనాడు నాగార్జున పరిస్థితిని అర్థం చేసుకొని సినిమాల్లో ఇంకా హిట్ కొట్టలేక బాధపడిపోతున్న ఆయనను ఓదార్చి.. సముదాయించి .. ఆయనకు నచ్చిన విధంగా నడుచుకొని ఉండుంటే నాగార్జునకు లక్ష్మీపై ప్రేమ అలాగే ఉండుండేదని ..వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ వుండేది కాదని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నాగచైతన్య పొజిషన్ కూడా అలాంటిదే.. సినిమాలో సరైన సక్సెస్ లేదు పైగా స్టార్ హీరోయిన్ భర్త అంటూ అందరూ చెప్పుకునే స్థాయికి దిగజారి పోయాడు …

అలాంటి మూమెంట్లో ఆయన మెంటల్ కండిషన్ పర్సనల్ ఆలోచనలు వేరేగా ఉంటాయి. అదే మూమెంట్లో సమంత కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకోకుండా రైజ్ అయిపోయి మాట్లాడి మాట మాట పెరిగి విడాకులు తీసుకోవడం చాలా తప్పు అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . ఇప్పటికైనా సరే ఆలోచించి మీరు దగ్గర అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూద్దాం మరి వీళ్ళు ఆ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news