Moviesఆ కుర్ర హీరోయిన్ ఇంటికి పిలిపించుకొని మరి మహా ఎంజాయ్ చేస్తున్న...

ఆ కుర్ర హీరోయిన్ ఇంటికి పిలిపించుకొని మరి మహా ఎంజాయ్ చేస్తున్న టాప్ పొలిటిషన్.. రోజుకి రెండు కోట్లు ఇస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో కేవలం నటన నమ్ముకుని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . అయితే కొందరు కేవలం డబ్బుల కోసమే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ కొట్టి సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఆ పేరుని చెడు పనులకు వాడుకొని ఉన్న పరువును పోగొట్టుకున్నారు . ఆ లిస్టులోకి చాలామంది స్టార్ హీరోయిన్స్ నే వస్తారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అందమైన హీరోయిన్స్ ను ఎంజాయ్ చేయాలి అని కొందరు గుంట నక్కల్లా కాసుకొని ఉంటారు .

వాళ్లకి అలుసుగా ఈ బ్యూటీలు కూడా డబ్బులను తీసుకొని రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రెండు అంటే రెండే సినిమాలో నటించిన ఆ బ్యూటీ ఓ బడా టాప్ పొలిటీషియన్ తో ఇల్లిగల్ ఎఫైర్ నడుపుతుందట .

అటు భార్య కాదు ఇటు ఉంపుడు గత్తే కాదు .. అవసరమైనప్పుడు పొలిటీషియన్ గెస్ట్ హౌస్ కి వెళ్లి తాగి తందనాలు ఆడి ఎంజాయ్ చేసి ఆయనని సుఖపెట్టి మళ్లీ ఇంటికి వచ్చేస్తుందట . అలా చేసినందుకుగాను బాగానే డబ్బులు కూడా ఇస్తున్నాడట. కేవలం రెండురోజులు ఆమెతో గడిపినందుకు గాను రెండు కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చాడట ఆ పొలిటీషియన్. ఈ న్యూస్ ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాలలో బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news