Movies"చెత్త నా కొడకల్లారా"..సలార్ సినిమా ఫ్లాప్ చేయడానికి ఇంత కుట్ర చేశారా..?...

“చెత్త నా కొడకల్లారా”..సలార్ సినిమా ఫ్లాప్ చేయడానికి ఇంత కుట్ర చేశారా..? కనిపెట్టేసిన ప్రభాస్ ఫ్యాన్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని పెద్దగా చేసి చూడడం.. భూతద్దంలో పెట్టి మరింతగా దాన్ని రెచ్చగొట్టి రాద్ధాంతం చేయడం చాలా అలవాటుగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ విషయాలు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. కాగా రీసెంట్గా సలార్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ప్రభాస్ అభిమానులు కడుపు మండిపోయేలా చేస్తుంది. అంతేకాదు వాళ్ళ నోటి నుంచి బూతులు తిట్టించేలా చేస్తుంది. ఇంతకు ఏమైంది..? ఎందుకు రెబెల్ ఫ్యాన్స్ అంతలా మండిపడుతున్నారు అనేది చదివి తెలుసుకుందాం..!!

అయితే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవ్వాలి అని ఓ బాలీవుడ్ హీరో పూజలు చేయించాడు అన్న వార్త వైరల్ అయింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ స్టామినాను రేంజ్ ని తగ్గించేయాలి అంటూ కొందరు హీరోలు చిల్లర ఇచ్చి మరి బాలీవుడ్ లో ఆయన సినిమాకు సంబంధించి నెగటివ్ రివ్యూలు రాయిస్తున్నారు అన్న వార్తలు కూడా గతంలో విన్నాం. మనం సలాడ్ సినిమాలోను అదే చేయాలనుకున్నారట . ఆయన సినిమా బాగున్న సరే నెగటివ్ రివ్యూ ఇవ్వాలి ..తక్కువ రేటింగ్ ఇవ్వాలి అంటూ డబ్బులు ఇచ్చి మరి కొందరు హీరోలు ప్రభాస్ పై కక్ష తీర్చుకోవడానికి ట్రై చేశారట.

ఈ విషయం తెలుసుకున్న రెబెల్ ఫాన్స్ మండిపడిపోతున్నారు. ” చెత్త నా కొడకల్లారా ఇలా కూడా చేస్తారా..?” టాలెంట్ ని ఎంకరేజ్ చేసే బుద్ధి మీ ఇండస్ట్రీకి లేదా..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు మీ సినిమాలను మేము ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాం ..మరి మా సినిమాలను మీరు ఎంకరేజ్ చేయాలిగా అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో 12% నటనకు న్యాయం చేశాడు అని ఎవ్వడు ఏం చేసిన ప్రభాస్ ని ఏం పీకలేరు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news