Newsఅమల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..అక్కినేని హీరోలు కాదు.. గెస్ చేస్తే...

అమల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..అక్కినేని హీరోలు కాదు.. గెస్ చేస్తే మీరు జీనియస్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న కొంతమంది జనాలకి కొందరు హీరోలు అంటే బాగా నచ్చుతూ ఉంటుంది . వాళ్ళు పెద్దగా హిట్ కొట్టకపోయినా ట్రాక్ రికార్డు లేకపోయినా ఆ హీరోస్ ని తమ ఫేవరెట్ హీరోలుగా భావిస్తూ ఉంటారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలలో నాగార్జున స్టార్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు . ఆయన భార్య అమల ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా చేసి ..

ఆ తర్వాత హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో అమల ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అమల ఫేవరెట్ హీరో ఎవరు అని గెస్ చేయడం చాలా చాలా టఫ్ . ఎందుకంటే..? అమలా టేస్ట్ ఎవరికీ తెలియదు .. యాక్షన్ సీన్స్ ఇష్టపడదు .. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడదు.. మరి ఆమెకు ఎలాంటి హీరో ఇష్టం అని ఎలా గెస్ చేయగలం ..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే అమల ఫేవరెట్ హీరో శర్వానంద్ అంటూ ఇంటర్వ్యూలో బయటపెట్టింది . ఆయన చూస్ చేసుకునే సినిమాలలోని కంటెంట్ ఆమెకు బాగా నచ్చుతుందట . ఆయన వే ఆఫ్ టాకింగ్.. వే ఆఫ్ ప్రజెంటేషన్ కూడా ఆమెకు బాగా నచ్చుతుందట . అందుకే భర్త నాగార్జున కన్నా కొడుకులు నాగచైతన్య – అఖిల్ కన్నా శర్వానంద్ యాక్టింగ్ అంటేనే ఇష్టమట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news