Moviesబిగ్ షాకింగ్: ఫ్యామిలీల రాకతో తారుమారైన ఓటింగ్.. ఎలిమినేట్ అవ్వబోతున్న టాప్...

బిగ్ షాకింగ్: ఫ్యామిలీల రాకతో తారుమారైన ఓటింగ్.. ఎలిమినేట్ అవ్వబోతున్న టాప్ కంటెస్టెంట్..!?

ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించే మాటలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ రన్ అవుతూ ఉండడంతో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోని తమ వాళ్లకు క్రేజీ క్రేజీ హింట్స్ ఇస్తున్నారు. తాజాగా శివాజీ కొడుకు కెన్ని ఎలా తన తండ్రికి క్రేజీ హింట్ ఇచ్చాడు మనం చూసాం. మరి కొంతమంది కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు ఇవాళ హౌస్ లోకి రాబోతున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే ఈసారి హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తుంది . అందరూ ఊహించినట్లే ఈసారి కూడా ఓటింగ్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు శివాజీ . శివాజీ తర్వాత గౌతం ఉన్నాడు అంటూ పోల్స్ ఆధారంగా తెలుస్తుంది. డాక్టర్ కం యాక్టర్ అయిన గౌతమ్ కి బయట పిఆర్ టీమ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి . అందుకే ఆయన సెకండ్ ప్లేస్ లో ఉన్నారట .

హౌస్ లోకి వచ్చిన వాళ్ళ అమ్మ ప్రవర్తన చూశాక ఇంకా గౌతమ్ కి పాజిటివ్ ఓట్స్ పెరిగిపోయాయి. అయితే ఆ తర్వాత యావర్ 3వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది . అంతకుముందు భోలె మూడో స్థానంలో ఉన్నాడు కానీ ఇప్పుడు మూడో స్థానంలోకి యావర్ వచ్చేసాడు . అలా చూసుకుంటే ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉండేది భోలే – రతిక. కచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒక ఎలిమినేట్ అవ్వక తప్పదు . సోషల్ మీడియాలో పోల్స్ ఆధారంగా రతిక ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news