Moviesకోట్లు సంపాదిస్తున్న ఒక్క రూపాయి కూడా తల్లికి సహాయం చేయని శృతి...

కోట్లు సంపాదిస్తున్న ఒక్క రూపాయి కూడా తల్లికి సహాయం చేయని శృతి హాసన్.. ఎందుకో తెలుసా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ శృతిహాసన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనం చూసాం. మరీ ముఖ్యంగా సంతాను హజారికా తో ఆమె ప్రవర్తించే తీరు ఎప్పటికప్పుడు ఆమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురి అయ్యేలా చేస్తూనే ఉంటుంది . అయితే రీసెంట్గా శృతిహాసన్ లోని మరో యాంగిల్ బయటపడింది. ఎవరైనా సరే తమ తల్లిదండ్రులు పట్ల చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు .

అయితే శృతిహాసన్ మాత్రం ఆ విషయంలో కూసింత తేడా ..తండ్రి ని నెత్తిన పెట్టుకునే శృతిహాసన్ తల్లి విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుందట . కమలహాసన్ భార్య సతీమణి సారిక రీసెంట్గా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది . “నా పెద్ద కుమార్తె నన్ను దూరం పెట్టింది ..ఆమెకు నేనంటే అస్సలు ఇష్టం లేదు ..నా దగ్గరకు రావడమే మానేసింది . కరెక్ట్ గా లాక్ డౌన్ టైం లో నాకు చాలా చాలా ఇబ్బంది జరిగింది. అప్పుడు నాకు తినడానికి తిండి కూడా లేదు “..

“చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు .., కమల్ హాసన్ శ్రుతిహాసన్ నన్ను పట్టించుకోవడమే మానేశారు ..” అంటూ సంచలన విషయాలను బయట పెట్టింది . అంతేకాదు ఇప్పటికి ఆమెకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరట . ఆమె కష్టపడి రూమ్ రెంట్ కష్ట పడి కట్టుకుంటూ వస్తుందట . దీంతో సోషల్ మీడియాలో శృతిహాసన్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు జనాలు . సొంత తల్లిని అర్థం చేసుకోలేని నువ్వు హీరోయిన్ గా ఏం సాధిస్తావ్ ..?అంటూ మండిపడుతుంటే . మరికొందరు నీకు అబ్బాయిలు కనిపిస్తారా ..? నీ కంటికి మీ అమ్మగారు పడే బాధలు కనిపించవా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news