Moviesఓరి దేవుడోయ్..ఇదేం ట్విస్ట్..వరుణ్ కంటే లావణ్య ఏజ్ లో అంత పెద్దదా..?

ఓరి దేవుడోయ్..ఇదేం ట్విస్ట్..వరుణ్ కంటే లావణ్య ఏజ్ లో అంత పెద్దదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం .. భూతద్దంలో పెట్టి చూడడం పరిపాటిగా మారిపోయింది. ఎలా అంటే అసలు ఆ విషయం నిజమా..? లేదా..? అబద్ధమా పక్కన పెడితే . స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలను ఇట్టే ట్రెండ్ చేసేస్తున్నారు కొందరు ట్రోల్ చేసేస్తున్నారు . దీంతో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు వైరల్ అవుతున్నాయి .

ప్రెసెంట్ సోషల్ మీడియాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన ఓ ఇష్యూ వైరల్ గా మారింది. జనరల్ గా భర్త కంటే భార్య చిన్నదై ఉండాలి అంటూ అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రేమ దోమ అంటూ ఆ నియమాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మన ఇండస్ట్రీలో కూడా చాలామంది తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు .

అయితే వరుణ్ కంటే లావణ్య పెద్దది అన్న తప్పుడు వార్తను తెగ ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు . మెగా ఫ్యామిలీ పై ఉండే కోపమో..? లేకపోతే ఇంకేదో కారణమో..? తెలియదు కానీ కావాలని లావణ్య త్రిపాఠి ఏజ్ ను ఒక సంవత్సరం పెద్దది చేస్తూ వరుణ్ కంటే లావణ్య పెద్దది అంటూ కొన్ని ఫేక్ వార్తలను వైరల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ కు మండి.. లావణ్Yఅ-వరుణ్ అసలు ఏజ్ ను ట్రెండ్ చేస్తున్నారు .

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వరుణ్ కంటే లావణ్య పెద్దది అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని కొట్టి పడేస్తూ.. మెగా ఫ్యాన్స్ లావణ్య కు వరుణ్ కి మధ్య కేవలం 11 నెలలు మాత్రమే ఏజ్ గ్యాప్ ఉందని ..వరుణ్ తేజ్ జనవరి 19, 1990లో జన్మిస్తే లావణ్య డిసెంబర్ 15 , 1990లో జన్మించింది అని .. చాలా రేర్ కపుల్స్ మాత్రమే ఇలా పెళ్లి చేసుకోగలరని .. వాళ్ళలో ఒకరే మన వరుణ్ లావణ్య లు అంటూ పొగిడేస్తున్నారు . దీంతో లావణ్య ఏజ్ పెద్దది అన్న వార్తలకు చెక్ పడినట్లు అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news