Movies"లవ్ మీ" సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల..శ్రీలీలకు అన్ని కోట్లు లాభాలా..?...

“లవ్ మీ” సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల..శ్రీలీలకు అన్ని కోట్లు లాభాలా..? ఎలా అంటే..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ టూ టాలెంట్ అయిపోతున్నారు. ఎంతలా అంటే కథ విని ఆ సినిమా హిట్ అవుతుందా..? ఫట్ అవుతుందా..? అని ఈజీగా చెప్పేస్తున్నారు . అలాంటి లిస్టులో చాలామంది ముద్దుగుమ్మలే వస్తారు . కాగా రీసెంట్గా ఆ లిస్టులోకి వచ్చేసింది ..చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల . ఎస్ శ్రీ లీల పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె రీసెంట్గా ఒక సినిమా రిజెక్ట్ చేయడమే .. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే..

శ్రీలీలకు సినిమాల చూసింగ్ తెలియదు అంటూ జనాలు ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ టైం శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడం శ్రీలీల కు ప్లస్ గా మారింది. శ్రీ లీల కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . కాగా గుంటూరు కారం తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ కి గురైంది శ్రీలీల. సినిమాల విషయంలో ఆమెకు బ్రెయిన్ వర్క్ అవ్వదు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు .

సీన్ కట్ చేస్తే శ్రీ లీల ఖాతాలో చాలా సినిమాలు ఎగిరిపోయాయి. కాగా రీసెంట్గా ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన లవ్ మీ సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా శ్రీలీలనే అనుకున్నారట . కానీ ఆమె ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . కథ ఎక్కడో విన్నట్లు ఉంది .. కచ్చితంగా జనాలకు నచ్చదు అన్న ఉద్దేశంతోనే శ్రీలీల రిజెక్ట్ చేసిందట. శ్రీ లీల గెస్సింగ్ కరెక్ట్ అయింది సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది .నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. అలా లవ్ మీ సినిమా ఫ్లాప్ అవడం కారణంగా శ్రీలీలకు ప్లస్ అయ్యిందట. ఇప్పుడు శ్రీలీలకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి.. కోట్లకి కోట్లు సంపాదించుకోవచ్చు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news