Newsస్టార్ హీరోయిన్ శ్రీలీలా తన సినిమాలో వద్దన్న ఎన్టీఆర్.. కారణం అదేనా..?

స్టార్ హీరోయిన్ శ్రీలీలా తన సినిమాలో వద్దన్న ఎన్టీఆర్.. కారణం అదేనా..?

వాట్.. ఎన్టీఆర్ – శ్రీ లీలాను తన సినిమాలో వద్దన్నాడా ..? ఎందుకు ..? ఏమైంది..? ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిజియస్ట్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల.. తన సినిమాలో వద్దు అంటూ ఎన్టీఆర్ సజెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది .

దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను చూస్ చేసుకున్నాడట కొరటాల శివ . అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ హీరోయిన్ వద్దు అంటూ తెగేసి చెప్పేసాడట . రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ అలా శ్రీలీలను వద్దు అనడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే ఆమె బిజీ షెడ్యూల్స్ కి మనకి కుదరదు అని అలా అన్నాడా..? లేకపోతే ఈ పాత్ర కోసం ఆమె సూట్ అవ్వదు అని ఇలా అన్నాడో తెలియాల్సి ఉంది. అయితే శ్రీలీల ఎన్ టీఆర్ పక్కన నటిస్తే చూడాలి అన్నది కోట్లాది మంది అభిమానుల కోరిక. మరి అలాంటి ఛాన్స్ ఎందుకు మిస్ చేశాడు తారక్ అన్నది తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news