Newsఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్ళకి.. ఆ తెలుగు హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నయన్.....

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్ళకి.. ఆ తెలుగు హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నయన్.. మరో హిట్ పక్క..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార.. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం తెలుగు హీరో సినిమాకి సైన్ చేసిందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . నాగార్జున సినిమాలో నయనతార నటించబోతున్నట్లు తెలుస్తుంది.

నయనతార – నాగార్జున కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచివిజయాన్ని అందుకున్నాయి . ఇలాంటి క్రమంలోని వీళ్ళ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. నాగార్జున నా స్వామి రంగా సినిమాలో కీలక పాత్రలో నయనతారను చూస్ చేసుకున్నారట మేకర్స్.

ఈ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా కనిపించబోతున్నారట . ఆల్ రెడీ ఈ సినిమాలో ఆషికా రంగనాధ్ నటిస్తుంది. అయితే పెద్దపెద్ద హీరోల సినిమాలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్న నయనతార నాగార్జున సినిమాను ఓకే చేయడానికి కారణం ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ డే అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news