Newsఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్..స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న...

ఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్..స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న కమెడియన్ ఫృథ్వీ రాజ్ కుమార్తె ..!?

సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అంటూ పాపులారిటీ సంపాదించుకున్న పృథ్వీరాజ్ ఇంటపెళ్లి భాజాలు మొహనున్నాయా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . తన నటలతో తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాల్లో నటించి సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన యాక్టర్ పృథ్వీరాజ్ తన కూతురికి పెళ్లి చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇటీవల పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారు అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే రీసెంట్ గా ఈ వార్తలో ఎంత నిజమనేది మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు . నటనలో రాజకీయాలలో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

అంతేకాదు తన కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తూ “కొత్త రంగుల ప్రపంచం” అనే సినిమాను కూడా డైరెక్టర్ చేశారు . తాజాగా తండ్రి కూతుర్లు మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . ఇటీవల స్టార్ హీరోయిన్ ఇంటికి పృథ్వీరాజ్ కుమార్తె శ్రీలు కోడలుగా వెళ్లబోతుంది అంటూ ప్రచారం జరిగింది . దానిపై క్లారిటీ ఇస్తూ ..”ఏమో వెళ్ళవచ్చేమో.. ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా..”..అంటూ … ప్రేమ పెళ్లిల గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు కానీ పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు . అయితే పాజిటివ్ గానే పృథ్వీరాజ్ స్పందించడంతో నిజంగానే ఈ హీరోయిన్ ఏ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుందా..? అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు ఆరాతీస్తున్నారు ఆయన అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news