News"అది ఆఫ్ట్రాల్"..పుష్ప 2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన రణ్బీర్ కపూర్..!!

“అది ఆఫ్ట్రాల్”..పుష్ప 2 పై షాకింగ్ కామెంట్స్ చేసిన రణ్బీర్ కపూర్..!!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం యానిమల్ . సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. డిసెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ సీజన్ 3కి యానిమల్ మూవీ టీం వచ్చారు .

ఈ క్రమంలోనే చాలా సరదాగా గడిపారు . షూట్లో పుష్ప2 పై షాకింగ్ కామెంట్స్ చేశారు . “రన్బీర్ కపూర్ అందరిలాగే .. మేము కూడా చాలా ఈ సినిమా కోసం చర్చించుకున్నామని.. శ్రీవల్లి ప్రెగ్నెంట్ అవుతుంది ..ఆమె బిడ్డ చనిపోతుంది అని.. పగ తీర్చుకుంటాడు పుష్ప రాజ్ అని అనుకున్నామని.. మరొక పక్కా తన ఫ్రెండ్ చనిపోతాడు అని ఆ టైంలోనే పుష్పరాజ్ ఇంకా క్రూయాలిటీగా మారుతారు అని సందీప్ రెడ్డివంగా చెప్పుకొచ్చారని..”

ఇలా మాకు తోచిన కథలు మేమే చాలాసార్లు చెప్పుకున్నామని ..”చెప్పుకొస్తారు . అయితే బన్నీ ఫాన్స్ మాత్రం పుష్ప2 కథ ముందు పుష్పవన్ ఆఫ్ట్రాల్ ..ఎవరు ఊహించని రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ అంటూ సినిమాకు హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news