Newsఆ మూడు సీన్స్ కోసమైన "ఆది కేశవ" ధియేటర్స్ లో చూడాల్సిందే.....

ఆ మూడు సీన్స్ కోసమైన “ఆది కేశవ” ధియేటర్స్ లో చూడాల్సిందే.. మెగా ఫ్యాన్స్ ప్రమోటింగ్ చూశారా..!!

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన మెగా హీరో సినిమా “ఆదికేశవ”. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది . సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకునేసింది . అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఎందుకు చూడాలి అనేదానికి మూడు పాయింట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు .

మొదటిది ఈ మధ్యకాలంలో తెరపై మనం నవ్వుకున్నింది చాలా తక్కువ . బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది . అయితే ఇందులో నవ్వుకోవచ్చు . రెండవది ఒక హీరో ఒకపక్క క్లాస్ మరొకపక్క మాస్ ఒకే సినిమాలో కలిసి నటించడం చాలా రేర్ . అలాంటి ఓ పెద్ద సాహసమే చేశాడు వైష్ణవ తేజ్.

మూడోది శ్రీ లీల మాస్ స్టెప్స్.. ఇంతకుముందు ఏ సినిమాలో చేయినటువంటి డాన్స్ ని శ్రీ లీల ఈ సినిమాలో చేసింది . ఈ మూడు పాయింట్స్ కోసం చూడాల్సిందే అంటున్నారు మెగా అభిమానులు . మొత్తానికి కెరియర్ లో ఫస్ట్ టైం ఉప్పెనకు మించిన ఖాతాలో వేసుకున్నాడు వైష్ణవ తేజ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news