Newsపెళ్లి సందD కంటే ముందే శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమా...

పెళ్లి సందD కంటే ముందే శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమా ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

శ్రీ లీల .. ప్రజెంట్ ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు .. బడా హీరోలు యంగ్ హీరోలు ఇప్పుడిప్పుడే హీరోలుగా మారుతున్న చిన్న హీరోలు కూడా శ్రీ లీల తోనే నటించడానికి రొమాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమ్రోగిపోతుంది .

కాగ రీసెంట్గా శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలు నటించి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఆమె చేతిలో బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయి. అయితే శ్రీ లీల పెళ్లి సందడి కన్నా ముందే ఇండస్ట్రీలో ఓ హిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నింది. కానీ ఆమె ఎగ్జామ్స్ లో బిజీగా ఉన్న కారణంగా కాల్ షీత్స్ అడ్జస్ట్ చేయలేక రిజెక్ట్ చేసింది .

ఆ సినిమా మరేదో కాదు ఛలో. నాగశౌర్య రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాల్లో మొదటగా డైరెక్టర్ శ్రీ లీలను అనుకున్నారట . కానీ ఆ తర్వాత ఆమె ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . ఆ ఆఫర్ మళ్ళీ పెళ్లి సందడితో వచ్చింది ..ఇప్పుడు ఆమె ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనకు బాగా తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news