News"నా కర్మ కాలి ఆ సినిమా చేశా".. మహేశ్ బాబు నోట...

“నా కర్మ కాలి ఆ సినిమా చేశా”.. మహేశ్ బాబు నోట ..ఊహించని మాట..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమా జనవరి 13వ తేదీ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది . సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . కాగా ఇలాంటి క్రమంలోని మహేష్ బాబుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి .

అయితే మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .. కొన్ని ప్లాపులు కొన్ని హిట్లు అయ్యాయి. అయితే మహేష్ బాబుకి నచ్చిన ఏకైక సినిమా మాత్రం పోకిరి అంటూ చెప్పుకొచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు ఫేవరెట్ సినిమా పోకిరి అంటూ రివిల్ చేశారు . అయితే ఆయన ఎందుకు రా ఈ సినిమా చేశాను అని బాధపడిన మూవీ మాత్రం బ్రహ్మోత్సవం అంటూ చెప్పుకొచ్చాడు.

హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమాలో నటించానని కానీ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం గమనార్హం . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news