Newsఅక్క జాన్వీని మించిపోయిన ఖుషీ క‌పూర్ థైస్ షో... క్యూట్‌గా కాటేస్తోందిగా..!

అక్క జాన్వీని మించిపోయిన ఖుషీ క‌పూర్ థైస్ షో… క్యూట్‌గా కాటేస్తోందిగా..!

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మ‌డి కొత్త ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో కాకపుట్టిస్తూ ఉంటాయి. చిట్టి పొట్టి బ‌ట్ట‌ల‌తో ఎప్పుడూ సంచలనమే. ఈ కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత యూత్‌కు ఎలా పిచ్చెక్కిస్తుందో చెప్పక్కర్లేదు. ఖుషి కపూర్ ఆల్ట్రా మోడ్రన్ బ్యూటీగా ఎప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో అగ్గి రాజేస్తు ఉంటుంది.

తాను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటుంది. తాజాగా ఖుషి కపూర్ కొత్త ఫోటో ఒకటి నెట్ లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. అమ్మడు బ్లాక్ అవుట్ ఫిట్‌లో అగ్గిరాజేస్తోంది. పాలనురగ‌ల సౌందర్యంతో అలా కట్టిపడేస్తుందని చెప్పాలి. షోల్డర్స్ అందాలతో వావ్ అనిపిస్తోంది. రెండు చేతులపైన ఆమె వేసుకున్న టాటూస్ కూడా చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

నెక్‌ పై అందమైన గొలుసు మరింత అందంగా ఫోకస్ చేస్తుంది. బ్యూటీ, హెయిర్ స్టైల్ ఎంపిక‌ చేసుకున్న ప్రతీది ఆమెలోని సరికొత్త స్పెషాలిటీ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటో సోష‌ల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఆమె పెట్టిన ఫొటోకు ఇన్బాక్స్‌లో అభిమానుల కామెంట్లు అయితే మార్మోగిపోతున్నాయి.

ఖుషి నటిస్తున్నడెబ్యూ మూవీ ది ఆర్చీస్‌ రిలీజ్‌కి ముందే ఈ బ్యూటీకి బోలెడంత పాపులారిటీ వచ్చేసింది. ఏది ఏమైనా అందాల అరబోత‌లో అక్క జాన్వీని ఖుషి మించిపోయిందన్నట్టే ఉంది. తన తొలి సినిమాకు ముందే ఆమె తనను తాను చాలా తెలివిగా ప్రమోట్ చేసుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news