Newsఫుల్లుగా మందుకొట్టి ఆ హీరో ప‌క్క‌లోకి దూరి ఎంజాయ్ చేసిన నేహాశెట్టి..!

ఫుల్లుగా మందుకొట్టి ఆ హీరో ప‌క్క‌లోకి దూరి ఎంజాయ్ చేసిన నేహాశెట్టి..!

ఎస్ మీరు చూస్తున్న టైటిల్ నిజ‌మే. అందాల‌ భామ నేహాశెట్టి ఫుల్లుగా మందు కొట్టేసి ఓ హీరో ప‌క్క‌లోకి దూరి రాత్రంతా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇదంతా రియ‌ల్ లైఫ్లో కాదు.. రీల్ లైఫ్‌లో..! తాజాగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నేహ‌శెట్టి హీరోయిన్‌గా తెర‌కెక్కిన రూల్స్ రంజ‌న్ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో హీరో కిర‌ణ్ కాలేజ్ బ్యూటీ అయిన నేహా చాలా రోజుల త‌ర్వాత ముంబై మెట్రో స్టేష‌న్లో కిర‌న్‌కు క‌నిపిస్తుంది.

వెంట‌నే ఇద్ద‌రూ క‌లిసి హీరో కిర‌ణ్ రూమ్‌కు వెళ్లిపోతారు. ఆ త‌ర్వాత మందు సీన్ స్టార్ట్ అవుతుంది. పోటీల మీద పోటీలు పెట్టుకుని పెగ్గులు లాగించేస్తారు. ఆ వెంట‌నే అత‌డి ప‌క్క‌లో పొడుకుంటుంది. ఇదంతా కేవ‌లం ఒక్క రోజులో క‌ల్మ‌షం లేకుండా సాగిన స్వ‌చ్ఛ‌మైన ప్రేమ అనుకోమని ద‌ర్శ‌కుడు చెపితే చేసేదేం లేదు. ఇది సీన్‌.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే తిరుప‌తికి చెందిన మ‌నోరంజ‌న్ ( కిర‌న్ అబ్బ‌వ‌రం) ఇంజ‌నీరింగ్ చ‌దివి ముంబైలో సాప్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. చాలా యేళ్ల త‌ర్వాత త‌న క్లాస్‌మేట్ స‌న ( నేహాశెట్టి) ముంబై మెట్రోస్టేష‌న్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఒక్క రోజు త‌న‌తో గ‌డుపుతుంది. క‌నీసం ఆమె ఫోన్ నెంబ‌ర్ కూడా తీసుకోకుండా ఆమెను తిరుప‌తికి పంపేస్తాడు.

ఆ త‌ర్వాత ఆమెను క‌లుసుకోవ‌డం కోసం ఏం చేశాడు ? వాళ్ల ప‌రిచ‌యంతో వాళ్ల పెళ్లి ఓ కొలిక్కి వ‌స్తుందా ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌. రూల్స్ రంజ‌న్ అయితే ఓవ‌రాల్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేద‌న్న టాకే వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news