Movies"ఏం చేసుకుంటారో చేసుకోండి..నాకు అనవసరం"..ఆ విషయంలో చేతులు ఎత్తేసిన చిరంజీవి..!?

“ఏం చేసుకుంటారో చేసుకోండి..నాకు అనవసరం”..ఆ విషయంలో చేతులు ఎత్తేసిన చిరంజీవి..!?

చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం మళ్లీ ఆయన అభిమానులు చేత ట్రోలింగ్ చేయించే స్థాయికి వెళ్ళిపోబోతుందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాల్లో చేస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారింది .

మరీ ముఖ్యంగా రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు అని పక్క భాష లో హిట్ అయిన సినిమాలను మనం రీమేక్ చేస్తే ఏమొస్తుంది అంటూ సొంత ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు . అయితే ఇలాంటి క్రమంలోనే ఇక రీమిక్స్ సినిమాలో నటించకూడదు అని డిసైడ్ అయ్యాడు చిరంజీవి అంటూ వార్తలు వినిపించాయి .

అయితే తాజాగా ఆలోచనలను విరమించుకున్నారట. ” ఎవరు ఏమైనా అనుకోనివ్వండి.. నాకు నచ్చిన సినిమాలు నేను చేస్తా” అంటూ చిరంజీవి చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నారట . దీంతో మరోసారి సోషల్ మీడియాలో చిరంజీవి ట్రోలింగ్ కి గురి అవ్వక తప్పదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news