Movies"దానికి నువ్వు ఓకే అంటేనే సినిమా చేస్తా".. "ఖుషి" మూవీకి సమంత...

“దానికి నువ్వు ఓకే అంటేనే సినిమా చేస్తా”.. “ఖుషి” మూవీకి సమంత పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత రీసెంట్గా నటించిన సినిమా ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. అంతేకాదు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా 70 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. కాగా ఇలాంటి క్రమంలోని ఖుషి సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు .

కాగ ఈ సినిమా కోసం మొదటిగా హీరోయిన్గా రష్మిక మందన్నా ని చూస్ చేసుకున్నారట శివనిర్వాణ. అయితే తెరపై విజయ్ – రష్మిక జంట రొమాన్స్ చాలా సార్లు చూసామని బోర్ కట్టేస్తుందని ఎవరైనా కొత్త కపుల్ అయితే బాగుంటుంది అంటూ సమంతను అప్రోచ్ అయ్యారట. అయితే ఆల్రెడీ మజిలీ సినిమాతో ఉన్న కనెక్షన్ తో సమంత డైరెక్టర్ కి ఉన్న మేటర్ ఓపెన్ గా చెప్పుకొచ్చిందట . “ఈ సినిమాలో కొంచెం హాట్ గా నటించిన ..రొమాన్స్ చేసిన సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనకు తెలిసిందే”.

“వాటన్నిటికీ మీరు ఓకే తట్టుకుంటాను అంటే ఈ సినిమాలో నటించడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నాపై జరుగుతున్న ట్రోలింగ్ చాలు నువ్వు అలాంటి ట్రోలింగ్ తట్టుకోగలవా ..?”అంటూ అతగాడిని నిలదీసి మరి అడిగి ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిందట. అయితే శివనిర్వాణ సైతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ పెద్దగా పట్టించుకోనని.. సమంత ఈ సినిమాలో నటించడం ఇంపార్టెంట్ అంటూ సమంత అడిగిన ప్రశ్నలకు ఓపీన్ గా జవాబు ఇచ్చి మరి సమంత చేత ఈ సినిమాకు సైన్ చేయించి ..నటించి .. తన ఖాతాలో బిగ్ హిట్ వేసుకున్నాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news