Moviesడ‌బ్బులిస్తే చాలు త‌మ‌న్నా అవి కూడా చూపించేస్తుంది… దారుణ కామెంట్స్ చేసిన...

డ‌బ్బులిస్తే చాలు త‌మ‌న్నా అవి కూడా చూపించేస్తుంది… దారుణ కామెంట్స్ చేసిన న‌టుడు…!

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. త‌మ‌న్నా తెలుగు సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తమన్నా గ్లామర్ గా నటిస్తాను కానీ.. లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లు, బోల్డ్ సీన్లలో మాత్రం నటించలేను అని పదే పదే చెప్పేది.

తమన్నా చాలా రోజులు కాస్త సంప్రదాయంగా.. పద్ధతిగా ఉండేది. అయితే ఇప్పుడు ముదురు ముద్దుగుమ్మ అయిపోయింది. అవకాశాల కోసం పూర్తిగా రూటు మార్చేసింది ఈ మిల్కీ బ్యూటీ. వెబ్ సిరీస్‌ల‌లో ఘాటు సన్నివేశాలలో నటిస్తూ ఎప్పుడూ కనిపించ‌ని విధంగా హాట్ షో చేస్తుంది. తాజాగా తమన్నా పారితోష‌కం, గ్లామర్ షోపై నటుడు బయిల్వాన్ రంగనాథన్ షాకింగ్ కామెంట్ చేశారు.

ల‌స్ట్ స్టోరీ 2లో తమన్నా చేసిన ముద్దు సన్నివేశాలు ఆరు నిమిషాల పాటు అటు ఇటుగా చూపించారు. అంతకుముందు తమన్నా ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల పారితోషం తీసుకునేది. కానీ ల‌స్ట్ స్టోరీస్ 2 లో బెడ్ రూమ్స్ సీన్ల‌లో నటించేందుకు తమన్నా ఏడు కోట్లు తీసుకుంది.. రెండు కోట్లకు మించి ఇస్తే తమన్నా చూపించకూడన‌వి అన్ని చూపించేస్తుంది అని రంగనాథన్ బోల్డ్ కామెంట్ చేశాడు.

ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి కొందరు నెటిజన్లు అయితే తమన్నా పరిస్థితి, బిహేవియర్ కూడా అలాగే ఉందని రంగనాథన్ కామెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news