Newsసీరియ‌ల్ న‌టి 40 ఏళ్ల ' జ్యోతిరాయ్ ' మొత్తం విప్పి...

సీరియ‌ల్ న‌టి 40 ఏళ్ల ‘ జ్యోతిరాయ్ ‘ మొత్తం విప్పి చూపించ‌డం వెన‌క ఇంత స్టోరీ ఉందా..!

తెలుగు సీరియల్ నటులు అనగానే మనకు ఒక పద్ధతిగా చీరతో కనిపిస్తారు. బుల్లితెర మీద ఎమోషనల్ సీన్లతో కంటతడి పెట్టిస్తారు. అయితే ఇప్పుడు బుల్లితెర యాక్టర్లు కూడా ట్రెండ్ మార్చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో హాట్ హాట్గా కనిపించేందుకు ఉత్సాహ పడుతున్నారు.

విచిత్రం ఏంటంటే 20 ఏళ్ల 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల ఉన్న బుల్లితెర నటులు కాస్త హాట్‌గా కనిపించేందుకు ఉత్సాహపడుతున్నారు అంటే అర్థం ఉంటుంది.. ఏకంగా 40 సంవత్సరాల వయసు దాటేసి అత్త, అమ్మ పాత్రలు చేస్తున్న బుల్లితె

ర నటీమణులు కూడా స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలు ఆరబోస్తూ బోల్డ్ గా కనిపిస్తున్నారు అంటే వారు కూడా ఏ స్థాయిలో ? పాపులారిటీ పెంచుకునేందుకు తహతహలాడుతున్నారో తెలుస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న జగతి మేడంగా గుర్తింపు తెచ్చుకున్నానటి జ్యోతి రాయ్‌. కొద్ది నెలల ముందు వరకు కూడా ఆమె చీరలో ఎంతో సంప్రదాయంగా కనిపించేది. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు సినిమాల‌లో నటిస్తున్న జ్యోతి తాజాగా ఓ ఓటీటీ కోసం ప్రెటీగ‌ర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో పాత్ర కోసం గత కొన్ని నెలలుగా పూర్తిగా హాట్గా మారిపోయి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది.

ఆమె ఇకపై వెబ్ సిరీస్ లతోపాటు సినిమాల్లో హాట్ హాట్ పాత్రలు చేసేందుకు రెడీగా ఉన్నానని సిగ్నల్స్ ఇచ్చేందుకే ఇంత హాట్‌గా రెచ్చిపోతోందని జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక జ్యోతిరాయ్‌ తన భర్తకి విడాకులు ఇచ్చి ఓ యంగ్ డైరెక్టర్ తో బంధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమె తన ఇంటిపేరు మార్చుకోవడంతో అందరూ ఆమె దర్శకుడు తోనే సంబంధం కొనసాగిస్తుందని చెవులు కొరుక్కుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news