Moviesఒక్క పాన్ ఇండియా ఫిలిం కూడా చేయని ఆయన.. రాజమౌళి ఫేవరేట్...

ఒక్క పాన్ ఇండియా ఫిలిం కూడా చేయని ఆయన.. రాజమౌళి ఫేవరేట్ హీరోనా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే తమకంటూ ఓ ఫేవరెట్ ఉండనే ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ దేశాలలో సూపర్ స్టార్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకధిరుడు జక్కన్నకు ఏ హీరో అంటే ఇష్టం .. ఆయన ఏ హీరోతో సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడు అన్న విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది .

జక్కన్న కూడా ఓ హీరో ఫేవరెట్ గా ఉంటాడు. కానీ ఒక హీరోతో సినిమా తీయాలి అనుకుంటాడు అంటూ ఇదే విషయాన్ని ఆయన ఓపెన్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . దర్శకధీరుడు జక్కన్నకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నందమూరి బాలకృష్ణ అంటే మహా మహా ఇష్టమట . వాళ్ళిద్దరితో ఒక్క సినిమా అయినా చేయాలి అంటూ ఆశపడ్డారట . అయితే ఇప్పటివరకు ఆయన ఆశ కోరిక తీరనే తీరలేదు .

ఎన్టీఆర్ – చరణ్ – ప్రభాస్ తో సినిమా చేసిన వాళ్లంటే ఇష్టం ఉన్న .. వాళ్ళ నటించే స్టైల్ కన్నా పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ లోని వే ఆఫ్ స్టైల్ యాక్టింగ్ జక్కన్నకు బాగా నచ్చుతుందట . వాళ్లతో ఒక్క సినిమా ఆయన తెరకెక్కించాలి అని చాలా చాలా ట్రై చేశారు. కానీ అది ఇప్పటివరకు కుదరలేదు. బహుశా ఫ్యూచర్లో కుదిరే అవకాశాలు కూడా లేవు అంటున్నారు . దీంతో ఎంత పెద్ద పేరు సంపాదించుకున్న జక్కన్న కోరిక అలాగే తీరని కోరికగా ఉండిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news