Moviesమింగలేని కక్కలేని పరిస్థితిలో ప్రియమణి ..దేవుడు ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు...

మింగలేని కక్కలేని పరిస్థితిలో ప్రియమణి ..దేవుడు ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ ప్రియమణికి దేవుడు టఫ్ సిచువేషన్ క్రియేట్ చేశాడా ..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రియమణి ఎలాంటి సినిమాలను చూస్ చేసుకుంటుందో మనం చూస్తున్నాం . ఒక్కొక్క సినిమా టాప్ రేంజ్ పోయే రేంజ్ లోనే ఉంటుంది . ఆమె కట్టుకు ఆమె బొట్టుకు జనాలు ఫిదా అయిపోతున్నారు.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో టూ హాట్ రోల్స్ ను చూస్ చేసుకున్న ప్రియమణి.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా చాలా కంటెంట్ ఉన్న పాత్రలను చూస్ చేసుకుంటుంది .సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం . అయితే ప్రెసెంట్ ప్రియమణి ఖాతాలో ఏడు ప్రాజెక్టులు ఉన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది . ఆశ్చర్యం ఏంటంటే ఇన్నాళ్లు పిల్లలు ఎప్పుడు కంటారు..? ఎప్పుడు కంటారు..? అంటూ ప్రియమణి ని టార్చర్ పెట్టిన జనాలకు ఓ గుడ్ న్యూస్ వినిపించబోతుందట .

ప్రియమణి ప్రెగ్నెంట్ అంట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రెగ్నెంట్ అయితే టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా..? అయితే ఆమె కమిట్ అయినా ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. ఎంతో ఇష్టంగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తప్పుకోలేక మరొకపక్క ఇన్నాళ్లు వెయిట్ చేసిన బిడ్డ ఎప్పుడు వస్తుంది అని ఆనందపడాలో తెలియని అయోమయ సిచువేషన్ లో ఉందట ప్రియమణి.

ఇది నిజంగా ఒక అమ్మాయికి టఫెస్ట్ జాబ్ . కెరియర్ ఒకపక్క పిల్లలు ఒకపక్క అంటే ఏ హీరోయిన్ అయినా ఎవరిని చూసి చేసుకుంటుంది ..ఏ తల్లి కూడా ఏ అమ్మాయి కూడా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా చాలా కష్టం ..సోషల్ మీడియాలో ప్రియమణికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . దీనిపై ప్రియమణి స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news