Moviesఅర్ధరాత్రి ఆ స్టార్ హీరో ఇంట్లో సమంత ఏం చేస్తుందో తెలుసా..?...

అర్ధరాత్రి ఆ స్టార్ హీరో ఇంట్లో సమంత ఏం చేస్తుందో తెలుసా..? ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇది..!!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రిటిక్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉమర్ సైంధు.. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ పై ఏ రకాల ట్వీట్స్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ ప్రముఖులను టార్గెట్ చేసి ట్రోల్ చేసారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండ పై సంచలన కామెంట్స్ చేశారు .

అంతే కాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ..వీళ్ళు సెక్సీ కపుల్ అంటూ కూడా మెన్షన్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది . ఆయన చేసిన ట్వీట్ ప్రకారం ..”హీరోయిన్ సమంత – విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇది ఇన్సైడ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను. హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. అంతే కాదు ఒకరి ఇంట్లో ఒకరు లేట్ నైట్ కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొత్త రొమాంటిక్ కపుల్ ఇదే” అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఇది అభిమానులకు అసలు మింగుడు పడడం లేదు . అంతేకాదు సమంత అలాంటిది కాదు అమె అభిమానులు అంటూ చెప్పుకొస్తుంటే కొందరు మాత్రం సమంతకి ఇది అలవాటేలే అంటూ కూడా కౌంటర్స్ వేస్తున్నారు . సామ్ ఫ్యాన్స్ కి ఇది ఊహించిన షాక్ గా మిగిలిపోయింది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news