Moviesకోరిక తీర్చమంటూ శ్రీలీలను టార్చర్ చేస్తున్న 50 ఏళ్ల డైరెక్టర్.. అసభ్యకర...

కోరిక తీర్చమంటూ శ్రీలీలను టార్చర్ చేస్తున్న 50 ఏళ్ల డైరెక్టర్.. అసభ్యకర మెసేజ్లు..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ సినిమాలో అవకాశం రావాలంటే సదరు హీరో లేదా..? డైరెక్టర్ లేదా ..? ప్రొడ్యూసర్ని సుఖపెట్టాల్సిందే అన్న కామెంట్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. స్వయానా ఈ విషయాలు అన్ని ఆ సినిమాలో నటించిన హీరోయిన్స్ చెప్పేసరికి జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల అంటూ తెలుస్తుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ యాక్టర్ గా రాజ్యమేలేస్తున్న శ్రీ లీల చేతిలో ప్రజెంట్ 12 సినిమాలు ఉన్నాయి . అందరూ బడా హీరోలే కావడం గమనార్హం. అయితే రీసెంట్గా శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమెను స్టార్ట్ డైరెక్టర్ కాల్ చేసే విసిగిస్తున్నాడట . అమ్మడును పదే పదే వల్గర్ గా ఇంటికి రమ్మంటూ పిలుస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నాడట .

అమ్మడు ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టిన సరే వేరే నెంబర్తో కాల్ చేసి మరి ఆమెను విసిగిస్తున్నాడట . ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కావడంతో ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తనలో తానే దాచుకోలేక కుమిలిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో శ్రీ లీలకి వాళ్ళ అమ్మగారు సపోర్ట్ ఉండటంతో ఆమె అతగాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట . ఇంకొకసారి శ్రీలీలకి కాల్ చేసి ఇలా టార్చర్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ హెచ్చరించిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news