Moviesఅప్పుడు సమంత ..ఇప్పుడు విష్ణు ప్రియ.. రాత్రికి రాత్రే ఈ సడెన్...

అప్పుడు సమంత ..ఇప్పుడు విష్ణు ప్రియ.. రాత్రికి రాత్రే ఈ సడెన్ ఛేంజ్ ఎందుకబ్బా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలకు ఆధ్యాత్మిక వైపు మనసు మల్లుతుంది . అందుకే చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్ పోజ్ చేసే స్టార్ బ్యూటీస్ అందరూ సడన్గా తమలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ పుణ్యక్షేత్రాలు దైవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు . ఆ లిస్ట్ లోఖి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ యాంకర్ విష్ణు ప్రియ . ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత ఎలా తను సినిమాలకు బ్రేక్ చెప్పి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటుందో మనం చూసాం.

ఇప్పుడు యాంకర్ విష్ణు ప్రియ సైతం అదే విధంగా దర్శనం ఇవ్వడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది. యాంకర్ విష్ణుప్రియ ఎప్పుడు కూడా హాట్ ఫొటోస్ హాట్ వీడియోస్ టృఎండీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది . అయితే ఈసారి ఎవరు ఊహించని విధంగా ఈసారి ఆమె మెడలో దండ తో ..ఊహించిన విధంగా దర్శనమిచ్చింది . అందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే యాంకర్ విష్ణు ప్రియ కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టబోతుంది అంటూ తెలుస్తుంది.

యూపీలోని వారణాసికి వెళ్లిన విష్ణు ప్రియ వైట్ కుర్తా లో మెడలో పూలదండతో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది . ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఎప్పటి కన్నా విష్ణు ప్రియ వస్త్రాధారణ కొంచెం డిఫరెంట్ గా ఉండడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రెసెంట్ ఈషా ఫౌండేషన్ లో సమంత ఏ విధంగా అయితే కనిపించిందో అదే విధంగా కనిపించింది విష్ణు ప్రియ . దీంతో సోషల్ మీడియాలో సమంత- విష్ణు ప్రియ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే వీళ్లు సడెన్ గా ఇలా ఎందుకు మారిపోతున్నారో అంటూ జనాలు కామెంత్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news