Moviesపబ్లిక్ లో ఆ ప్రైవేట్ పార్ట్ చూపించిన రష్మిక.. ఆఖరికి ఇంతకు...

పబ్లిక్ లో ఆ ప్రైవేట్ పార్ట్ చూపించిన రష్మిక.. ఆఖరికి ఇంతకు తెగించేసిందా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకొని టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హిట్ కొట్టకపోయిన సరే రష్మిక మందన క్రేజ్- రేంజ్ లో పెరిగిపోతుంది . కాగా ప్రెసెంట్ టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్న రష్మిక మందన్నా.. రీసెంట్గా
ఎయిర్పోర్ట్లో తన హాట్ అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది .

మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ముద్దుగమ్మలను మించి పోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తున్న రష్మిక మందన్నా.. చిట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది . అయితే రీసెంట్గా ఏయిర్ పోర్ట్ లో మెరిసిన లుక్స్ మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి . ఫుల్ స్టైలిష్ – మోడ్రన్ అల్ట్రా లుక్ లో కనిపించిన రష్మిక మందన.. జాకెట్ బటన్స్ తీసేసి ప్యాంట్ కిందకి జరిపి మరీ తన నాభి అందాలను ఎక్స్పోజ్ చేసింది.

ఈ పిక్స్ లో రష్మిక మందన్నా హాట్ గా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జ్ఞాలు. దీంతో రష్మిక మందన బాలీవుడ్ బ్యూటీలకి ఘాటైన కాంపిటీషన్ ఇవ్వడానికి ఇలా పబ్లిక్ లోను ప్రైవేట్ పార్ట్స్ ఓపెన్ గా చూపిస్తుంది అంటున్నారు అభిమానులు. మొత్తానికి బాలీవుడ్ నీళ్లు అమ్మడుకి బాగానే వంట పట్టాయి.. చూడాలి మరి రేపటి రోజు ఏం చూపిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news