Moviesబ్యాక్ నుండే కుర్రాళ్లకు స్వర్గం చూపిస్తున్న ఈ బ్యూటి.. ఇప్పుడు ఓ...

బ్యాక్ నుండే కుర్రాళ్లకు స్వర్గం చూపిస్తున్న ఈ బ్యూటి.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తుపడితే మీరు గ్రేట్..!!

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ . టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ టాప్ మోస్ట్ హీరోయిన్ పొజిషన్ అందుకొని సూపర్ స్టార్ బ్యూటి గా రాజ్యమేలేస్తుంది . రీసెంట్ గానే రెండు వెబ్ సిరీస్ లల్లో నటించి రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా మల్చుకునింది. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సరసన నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లోనూ ఆమె నటించిన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది.

కాగా చూడగానే కత్తి లాంటి ఫిగర్ తో టెంప్ట్ చేసే ఈ బ్యూటీ ఎలాంటి కుర్రాళ్లనైనా సరే ఇట్టే మెల్ట్ చేసేస్తుంది . అంతేకాదు ఎంత హార్డ్ స్టెప్స్ అయినా సరే అవలీలగా నటించేస్తుంది . ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ..ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ తమన్నా…

తమన్నా భాటియ తన అందచందాలతో ఇండస్ట్రీని గత 18 ఏళ్లుగా ఓ ఊపు ఊపేస్తుంది. ఈ బ్యూటీ రీసెంట్ గానే జీకర్దా.. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించి.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ లో ఆమె నటించిన జైలర్ సినిమా ఆగస్ట్ నెల 10న రిలీజ్ కాబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో హిట్లు అందుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్న తమన్నా లేటెస్ట్ ఫోటోస్ చూసి యంగ్ హీరోయిన్స్ కుళ్ళు కుని చచ్చిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news