Moviesఅమ్మ బాబోయ్..ఆ విషయంలో రాజమౌళి ఇంత పిచ్చోడా..? రోజు రాత్రి అలా...

అమ్మ బాబోయ్..ఆ విషయంలో రాజమౌళి ఇంత పిచ్చోడా..? రోజు రాత్రి అలా చేస్తాడా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఈ మధ్యకాలంలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది . కాగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఫస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి .. అప్పట్నుంచి రీసెంట్గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ వరకు అపజయం ఎరుగని దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు . బడా బడా డైరెక్టర్స్ తీసిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మటూ టాక్ సంపాదించుకుంటున్నాయి.

అయితే రాజమౌళి మాత్రం జనాల నాడిని పట్టేసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు . అందుకే అది ఎలాంటి సినిమా అయినా సరే .. సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా పెట్టిన దానికి మూడు రెట్లు లాభాలు తీసుకొచ్చి మేకర్స్ పంట పండిస్తుంది . ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన ప్రతి విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా సోషల్ మీడియాలో రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

రాజమౌళికి డబ్బు పిచ్చి ఉంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎస్ రాజమౌళికి డబ్బు అంటే చాలా చాలా పిచ్చట . ఎందుకంటే ఒకప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేదు . డబ్బులు లేనప్పుడు ఎన్ని బాధలు పడ్డారో తెలుసు. ఆ కారణంగానే డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకుంటారట . కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సరే లక్షల్లో కూడా ఖర్చు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారట .

మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఖర్చు చేస్తే ఆ డబ్బు ఖర్చు అయిపోతుందని ..అవసరం వచ్చినప్పుడు మనకు ఒక రూపాయి ఇచ్చే వాళ్ళు ఉండరని ముందు నుంచి జాగ్రత్త పడుతూ ఉంటారట . అందుకే రాజమౌళి సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ..ఎలాంటి హీరో ..ఎలాంటి హీరోయిన్ ..ఎలాంటి వాళ్ళైనా సరే డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉంటారట . తన బంధువర్గంలో కూడా అందరూ రాజమౌళిని డబ్బు పిచ్చోడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారట. అందుకే ఓ సామాన్యుడు లా రోజుకు ఎంత ఖర్చు అయ్యిందని..లెక్క రాసుకుంటారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news