Moviesమరికొద్ది రోజుల్లో ఉపాసన డెలివరి..రామ్ చరణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యాన్స్ వెరీ...

మరికొద్ది రోజుల్లో ఉపాసన డెలివరి..రామ్ చరణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యాన్స్ వెరీ హ్యాపి..!!

టాలీవుడ్ మెగా కోడలుగా పేరు సంపాదించుకున్న ఉపాసన ప్రజెంట్ గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే . ఉపాసనకు సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా గత పదేళ్ళుగా ఎప్పుడెప్పుడు ఉపాసన ఈ గుడ్ న్యూస్ చెప్తుందా..? వినాలి అంటూ ఆనందంగా వెయిట్ చేసిన అభిమానులకు ..కుటుంబానికి ఉపాసన కొద్ది నెలల క్రితమే ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది .

ఆ తర్వాత ఉపాసనకి సంబంధించిన బేబీ బంప్ ఫొటోస్ ఏ విధంగా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి..? లేదా బాబుకి జన్మనివ్వబోతుంది . ఉపాసన డెలివరీ డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉపాసనకి 9 వ నెల పెట్టేసింది. రేపో మాపో డెలివరీ అన్న ఛాన్సెస్ ఉన్నాయి . ఈ క్రమంలోనే ఉపాసనకు ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియని క్రమంలో రాంచరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

నేటి నుంచి అన్ని షూటింగ్స్ కి ..అన్ని యాడ్స్ కి ..బయటపనులకి బంద్ చెప్పేశారట . ఇకపై బయట ఫంక్షన్స్ కి.. బయట ఈవెంట్స్ కి.. బయట షూటింగ్స్ కి అటెండ్ అయ్యే ప్రసక్తే లేదట . కేవలం ఉపాసన దగ్గరే ఉంటూ ఆమె బాగోగులు చూసుకోవడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు దాదాపు సెప్టెంబర్ వరకు చరణ్ ఇక సినిమాల జోలికి వెళ్లడట . ఈ క్రమంలోనే భార్య కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న చరణ్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు వెరీ వెరీ హ్యాపీ చరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news