Movies"ఆదివారం అంటే అలాంటి ఫీలింగే వస్తుంది".. సిగ్గు విడిచి మనసులోని మాటలను...

“ఆదివారం అంటే అలాంటి ఫీలింగే వస్తుంది”.. సిగ్గు విడిచి మనసులోని మాటలను బయట పెట్టేసిన కేతిక శర్మ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు అందాలు ఆరబోస్తున్న సరే కొంతమంది బ్యూటీస్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తే పదే పదే చూడాలి అనిపిస్తూ ఉంటుంది, ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ రొమాంటిక్ బ్యూటీ హీరోయిన్ కేతిక శర్మ. తెలుగు ఇండస్ట్రీ లోకి రొమాంటిక్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో హాట్ హాట్ టెంప్టింగ్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

యంగ్ హీరోయిన్ కేతిక శర్మ సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలకు సైన్ చేస్తుందో లేదో తెలియదు కానీ.. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో సినీ సోషల్ మీడియాని మాత్రం షేక్ చేసి పడేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఏ ఫోటో షేర్ చేసిన అభిమానులు సెకండ్స్ లోనే వైరల్ చేస్తూ ఉంటారు . కేతిక శర్మ బెడ్ పై పడుకొని హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేసింది .

అంతేనా కాళ్లు పైకెతుతూ.. చేతులు తల మీద పెట్టుకుంటూ.. రకరకాల భంగిమల్లో ఫోటోషూట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. “సండే అంటే లేకీ ఫీలింగ్ కలుగుతుంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో అమ్మడు ఫొటోస్ కి అమ్మడు క్యాప్షన్ కి ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరికొందరు నీకు ఎప్పుడు లేజినెస్ .. అందుకే సినిమాలకి సైన్ చేయవు అంటూ కామెంట్స్ చేస్తుంటారు. మరి కొందరు ఉన్న అందాలను ఇక్కడే ఆరబోస్తే సినిమా ఇండస్ట్రీలో ఏం ఆరబోస్తావ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కేతిక శర్మ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news